logo

బాబు జగ్జీవన్ రామ్ మనందరికీ ఆదర్శవంతులు

కోరుట్ల బార్ అసోసియేషన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల BAR అసోసియేషన్ ప్రెసిడెంట్ తన్నీరు శ్రీనివాసరావు సీనియర్ న్యాయవాది మచ్చా రమణమూర్తి జనరల్ సెక్రెటరీ సుతారి శ్రీనివాస్ జాయింట్ సెక్రెటరీ రోజా కోశాధికారి రాజశేఖర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సదానంద నేత కోంపల్లి సురేష్ స్పోర్ట్స్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ లైబ్రరీ సెక్రెటరీ సుతారి నవీన్ కల్చరల్ సెక్రటరీ ఫస్యుద్దీన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దీప మరియు కోరుట్ల బార అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

0
395 views